Telugu Quizzes & Trivia
.
Questions: 10 | Attempts: 1452
-
Sample QuestionDSLR కెమెరా అంటే ఏమిటి?
Quiz description
Questions: 10 | Attempts: 329
-
Sample Questionరిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించబడ్డ వారు ఎవరు?
Questions: 10 | Attempts: 268
-
Sample Questionరిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 2,2014న రెండు నూతన బ్యాంకుల ఏర్పాటుకు సూత్రప్రాయమైన అనుమతి మంజూరు చేసింది. ఆ రెండు బ్యాంకులు క్రింది వాటిలో ఏవి?
Quiz Description
Questions: 10 | Attempts: 257
-
Sample Questionజూన్ 9 నుండి జూన్ 11, 2014 వరకు జరిగిన 6వ అంతర్జాతీయ అణుశక్తి ఫోరం ఆటం-ఎక్స్పో 2014 వేదిక?
Questions: 10 | Attempts: 209
-
Sample Question2014 అర్జున అవార్డు భారత దేశం లో ఏ క్రికెటర్ కి లభించింది?
Questions: 22 | Attempts: 197
-
Sample Questionఅంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్) ప్రకటించిన 2014 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ పురుషుల విభాగంలో ఎవరు ఎంపికయ్యారు?
Questions: 10 | Attempts: 188
-
Sample Questionతెలంగాణా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2, 2014న ప్రమాణం చేసినవారు ఎవరు?
Questions: 10 | Attempts: 175
-
Sample Questionప్రసిద్ధిగాంచిన జగన్నాథ రథయాత్ర ఏ రాష్ట్రానికి చెందినది?
Questions: 10 | Attempts: 174
-
Sample Question2014 లో ఆస్ట్రేలియా భారత్ కు తిరిగిచ్చినవి ఏ ఏ దేవుళ్ళ విగ్రహాలు?
Questions: 10 | Attempts: 161
-
Sample Questionదేశీయ నగదు చెల్లింపుల కోసం ఆర్.బి.ఐ రూపొందించిన రూపే కార్డును ఎవరు జాతికి అంకితం చేశారు?
Questions: 10 | Attempts: 151
-
Sample Question2014 బాడ్మింటన్ థామస్ కప్ విజేత?
Quiz Description
Questions: 10 | Attempts: 147
-
Sample Questionఅమెరికాకు చెందిన సోషల్ ప్రోగ్రెస్ ఇంపరేటివ్ అనే స్వచ్చంద సంస్థ, ఇటివల విడుదల చేసిన సామాజిక అభివృద్ధి సూచీ (Social Progress Index-SPI)లో భారత్ ఏ స్థానంలో నిలిచింది ?
Quiz Description
Questions: 10 | Attempts: 146
-
Sample Questionజూన్ 24, 2014న పోలీస్ శాఖ నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్ ను కల్పిస్తూ ప్రకటన చేసిన రాష్ట్రం?
Questions: 15 | Attempts: 145
-
Sample Question19 సెప్టెంబర్ 2014న 800 సంవత్సరాల తర్వాత పునఃప్రారంభమైన ప్రాచీన విశ్వవిద్యాలయం ఏది?
Questions: 10 | Attempts: 126
-
Sample Questionభారతదేశ నూతన జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) గా నియమించబడ్డవారు?
Questions: 11 | Attempts: 125
-
Sample Questionఅడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) అధ్యక్షుడిగా ఎవరు 12 సెప్టెంబర్ 2014న ఎన్నికైయ్యారు?
Questions: 10 | Attempts: 124
-
Sample Questionపర్యాటక రంగంలో అరేబియన్ ట్రావెల్ మార్ట్ అందించే న్యూ ఫ్రాంటియర్స్ అవార్డు - 2014ను అందుకున్న దేశం?
Questions: 25 | Attempts: 122
-
Sample Questionడిసెంబర్ 22న ఎవరి జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకున్నారు?
Questions: 20 | Attempts: 120
-
Sample Questionభోపాల్ దుర్ఘటనకు 30 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ‘భోపాల్: ఏ ప్రెయర్ ఫర్ రెయిన్’ చిత్రం విడుదల అయింది. ఈ దుర్ఘటనకు కారణమైన సంస్థ ఏది?
Questions: 21 | Attempts: 116
-
Sample Questionఅవివా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఈఓ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) గా ఎవరు నియామకమయ్యారు?
